సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ బారి సెట్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రాజా సాబ్ బారి సెట్

ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కంబినేషన్లో వస్తున్న న్యూ మూవీ రాజా సాబ్ , ఈ మూవీకి థమన్ మ్యూజిక్ సమకూరుస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో బారి ఎత్తున నిర్మించబడుతుంది.

మరి విషయానికి వచ్చినట్లయితే సోషల్ మీడియాలో రాజా సాబ్ షూటింగ్ సెట్ వైరల్ అవుతుంది , ఇది హైదరాబాద్ లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన బారి సెట్ అని అర్ధం అవుతుంది. మరి ఏప్రిల్ 10 న రిలీజ్ చేస్తాం అని చెప్పిన మేకర్స్ నుండి ఎటువంటి న్యూ రిలీజ్ డేట్ రాలేదు.