OTT లోకి వచ్చేసిన హరి హర వీర మల్లు
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్త్రేమింగ్ కి వచ్చేసింది, థియేటర్ లో ఆసించదగ్గ వసూళ్ళు అందుకోలేని హరి హర వీర మల్లు OTT లో ఎలాంటి ఆదరణ లబించుకుంటుందో చూడాలి, ఐతే OTT కట్ లో క్లైమాక్స్ లో అసుర సాంగ్ ను ఆడ్ చేసారు.
