Vishwambhara Mega Blast Teaser | Movie Mahal

0

మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ వసిష్ట కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ విశ్వంభర, ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, MM కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు, UV క్రియేషన్స్ బ్యానర్ లో బారిగా నిర్మించబడుతుంది.

మరి విషయానికి వచినట్లయితే విశ్వంభర నుండి మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భాగ ఈ రోజు సాయంత్రం 6:06 గంటలకు మెగా బ్లాస్ట్ టీసేర్ రిలీజ్ చేయబోతునట్లు ఆఫిషియల్ గా చిరంజీవి ఒక వీడియో బైట్ రూపంలో తెలియచేసాడు.

అలానే విశ్వంభర మూవీ 2026 సమ్మర్ లో రిలీజ్ చేయబోతునట్లు తెలియచేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *