Raja Saab New Releas Date Fix | Raja Saab Trailer
ప్రభాస్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో వస్తున్న న్యూ మూవీ రాజ సాబ్, ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా తమన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బారి ఎత్తున నిర్మిస్తుంది.

మరి విషయానికి వచినట్లయితే రాజ సాబ్ డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతునట్లు ఇప్పటికే ఆఫీషిఅల్ అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే, ఐతే మల్లి రాజ సాబ్ పోస్ట్ పోన్ కాబోతుందని తెలుస్తుంది, PVR-INOX వెబ్సైటు లో రాజ సాబ్ రిలీజ్ డేట్ ను జనవరి 9అని పొందుపరిచారు, దీంతో రాజ సాబ్ న్యూ రిలీజ్ డేట్ జనవరి 9 అని కన్ఫర్మ్ అయిపోయినట్టే, మరి రాజ సాబ్ టీం నుండి ఆఫీషిఅల్ అప్డేట్ వస్తే బాగుటుంది, ఇక రాజ సాబ్ నుండి మొదటి సాంగ్ సెప్టెంబర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఈ సాంగ్ తోనే న్యూ రిలీజ్ డేట్ రెవీల్ చేసే అవకాశాలు ఉన్నాయి.