#Mega158 Offical Update | #Mega158 First Look
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే, మరి రేపు మెగా స్టార్ బర్త్ డే సందర్మ్భాగా mega158 మూవీ ఆఫిషిఅల్ అప్డేట్ రాబోతుంది.

చిరంజీవికి వాల్తేర్ వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన బాబీ మెగా158 మూవీకి దర్శకత్వం అందిస్తుండగా kvn ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ మూవీ రూపొందబోతుంది, ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.