మెగా స్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక మూవీ వస్తున్న సంగతి తెలిసిందే, ఆ మూవీ నుండి రేపు చిరంజీవి బర్త్ డే సందర్భంగా #Mega157 టైటిల్ గ్లింప్సె ను హైదరాబాద్ లోని ప్రసాద్ IMAX లోఉదయం లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా కొణిదెల శుష్మిత ప్రొడ్యూస్ చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *