Mana ShankaraVaraprasad Garu Title Glimpse
Mana ShankaraVaraprasad Teaser | Mana ShankaraVaraprasad Trailer

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ రోజు డైరెక్టర్ anil రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మూవీ నుండి టైటిల్ ఫస్ట్ లుక్ గ్లింప్సె రిలీజ్ చేసారు మేకర్స్, ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ను రెవీల్ చేసారు, మరి ఫస్ట్ గ్లింప్సె లో చిరంజీవి చాల యంగ్ లుక్ లో ఇరకోట్టేసాడు.మరి ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు.