#ChiruBobby2 Concept Poster
#Mega158 Concept Poster
మెగా స్టార్ చిరంజీవి డైరక్టర్ బాబీ కంబినేషన్లో వల్తైర్ వీరయ్యా సినిమా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బుస్టర్ హిట్కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, మరి వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ ఒక సినిమా కంఫార్మ్ అవింది.

మరి ఈ సినిమాకు సంబదింవిన కాన్సెప్ట్ పోస్టర్ ను చిరంజీవి బర్త్ డే రేపు ఈవెనింగ్ 5:13 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు ఆఫీషియల్ గా తెలియచేసారు మేకర్స్.
ఐతే ఈ సినిమాను kvn ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.