Andhra King Taluka Official Release Date Lock
రామ్ పోతినేని బాగ్యశ్రీ హీరో హీరోయిన్ లుగా వస్తున్న న్యూ మూవీ ఆంధ్ర కింగ్ తాలుక, ఈ మూవీ నుండి ఇప్పటికే సాంగ్స్ ప్రమోషన్ ను మొదలుపెట్టిన మేకర్స్ రిలీజ్ డేట్ ను ఆఫిషియల్ గా ఈ రోజు రెవీల్ చేసారు.

ఆంధ్ర కింగ్ తాలుక సినిమాను నవంబర్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతునట్లు ఒక న్యూ పోస్టర్ ను రిలీజ్ చేసారు, ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపెద్ర కీ రోల్ లో కనిపించబోతున్నాడు.మరి ఈ సినిమా OTT రైట్స్ ను Netflix కొనుగోలు చేసుకుంది.