Fauji ప్రభాస్ లుక్
మంచు విష్ణు బారి బడ్జెట్ తో వస్తున్న న్యూ మూవీ కన్నప్ప, ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాలో ప్రభాస్ రుద్రా రోల్ చేస్తుండగా రీసెంట్ గా రిలీజ్ అవిన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు సినిమా పైన మంచి హైప్ వచ్చింది.

ఐతే మంచు విష్ణు రీసెంట్ గా హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి చెప్పేసాడు, ప్రభాస్ కు ఒక్క రూపీ కూడా ఇవ్వలేదు , ప్రభాస్ మా ఫాదర్ పైన ఉన్న ప్రేమతోనే ఈ సినిమాను ఒప్పుకున్నాడు, ఒక్క రూపీ తీసుకోకుండా సినిమా చేసిపెట్టాడు, ఇండియా లో ప్రభాస్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అన్నది అందరికి తెలిసిన విషయమే ఐన ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నదంటే తనది ఎంత పెద్ద మనసునో అర్ధం అవుతుంది అని మంచు విష్ణు తెలియచేసాడు.
